A young man died in a road accident : రహదారి ప్రమాదంలో యువకుడి మృతి
A young man died in a road accident : రహదారి ప్రమాదంలో యువకుడి మృతి
కడప జిల్లా మైదుకూరు – ప్రొద్దుటూరు రహదారి లో విశ్వనాధపురం వద్ద స్పీడ్ బ్రేకర్లను గుర్తించలేక ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రహదారి నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఇటీవల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసారు. స్కూటీ పై ప్రయాణిస్తున్న యువకుడు స్ప్పేడ్ బ్రేకర్ని గుర్తించక పోవటం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు